Tirupati జిల్లాలో ఒకే వ్యక్తి 53 బైకులు దొంగిలించిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తమ వాహనాలను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.<br /> #AndhraPradesh #APPolice #BikeTheft #PoliceAction #SuspectSheet #SPHarshavardhanRaju #CrimeNews #TirupatiPolice #AsianetNewsTelugu<br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️